Translate this News:

Skin Care:  సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మొహం ఎల్లప్పుడూ కాంతివంతంగా, అందంగా, ఎలాంటి మచ్చలు లేకుండా మెరిసిపోవాలని కోరుకుంటారు. దీని కోసం అమ్మాయిల నుంచి అబ్బాయిల వరకు అందరూ రకరకాల బ్యూటీ ప్రాడక్స్ట్ వాడుతుంటారు. వేలకు, వేలు బ్యూటీ పార్లలో ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే చర్మానికి సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లే ముఖ కాంతిని దూరం చేస్తాయని గుర్తించలేకపోతారు. మొహం కడిగేటప్పుడు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నీటితో మొహాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము..
 

పూర్తిగా చదవండి..