వినేష్ ఫోగట్: వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెజ్లర్లు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ రాహుల్‌ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post BREAKING: నేడు కాంగ్రెస్‌లోకి వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా appeared first on Rtvlive.com.