Translate this News:
Devara Trailer: వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 10న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.