ఈ వార్తను అనువదించండి:

తమిళ స్టార్ హిరో, దళపతి విజయ్ స్థాపించిన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’కు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు వచ్చింది. పోల్‌ ప్యానెల్ చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆ పార్టీకి ఆమోదం లభించింది. గత నెలలో చెన్నై శివారు ప్రాంతమైన పనైయూర్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో విజయ్‌.. పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. జెండాలో పైన, కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి.

పూర్తిగా చదవండి..