ఈ వార్తను అనువదించండి:

రాజమహేంద్రవరం చిరుతపులి: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం స్ధానికంగా భయాందోళన రేకెత్తిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిన్న కాకినాడ నుంచి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడవి శిక్షణ కేంద్రానికి రెండు బోనులు చేరుకున్నాయి. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తు రికార్డయిన ఫోటోలు రిలీజ్ చేశారు అధికారులు. చిరుత పులి బిహేవర్ ని పట్టి ఎన్ని రోజుల్లో పట్టుకోగలం అనేది ఇప్పట్లో చెప్పలేమని డీఎఫ్‌ఓ తెలిపారు..

పూర్తిగా చదవండి..