ఈ వార్తను అనువదించండి:

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఇటీవల స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు పార్టీ టికెట్‌ కూడా ఇచ్చింది. జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్‌ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్‌ లీడర్‌ కెప్టెన్ యోగేశ్‌ బైరాగిని బరిలో దింపింది. దీంతో అక్కడ వినేశ్‌ ఫొగాట్‌ వర్సెస్ యోగేశ్‌ పోటీ నెలకొంది.

పూర్తిగా చదవండి..