ఈ వార్తను అనువదించండి:

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని ఆర్థిక సంఘానికి సీఎం సూచించారు. తెలంగాణను ‘ఫ్యూచర్‌ స్టేట్‌’గా పిలుస్తున్నామని.. బలమైన పునాదులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు.

పూర్తిగా చదవండి..