ఈ వార్తను అనువదించండి:

హైడ్రా: దుండిగల్‌ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. FTL, బఫర్‌జోన్‌ల నిర్ధారణలో నీటిపారుదలశాఖ గోల్‌మాల్ చేసింది. అధికారుల నిర్లక్ష్యంతో విల్లా ఓనర్లు బలయ్యారు. కత్వ చెరువు బఫర్‌జోన్‌ పరిధిలో 8 విల్లాలు ఉన్నాయని మూడేళ్ల కిందట నీటిపారుదలశాఖ అధికారుల సర్వే రిపోర్టు ఇచ్చారు. తాజాగా మళ్లీ సర్వే చేసి బఫర్‌జోన్‌లో 8 విల్లాలకు అదనంగా మరో 20 ఉన్నాయని రెవెన్యూ అధికారులు తేల్చారు. రెవెన్యూ అధికారుల నివేదికతో 20 విల్లాల్లో 13 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేశారు.

పూర్తిగా చదవండి..