ఈ వార్తను అనువదించండి:

సెల్లార్ల నిషేధం: హైడ్రాతో హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలను తొలిగిస్తున్న తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని భారీ అంతస్థుల్లో ఉన్న సెల్లార్ల నిర్మాణాలకు ఎండ్ కార్డు వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం షాపింగ్ మాల్స్ లేదా పెద్ద ఎత్తున కట్టే అంతస్థులకు సెల్లార్లు ఖచ్చితంగా నిర్మాణాలు జరగాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ప్రభుత్వ ఆదేశలతో నూతనంగా నిర్మించే భారీ అంతస్థుల భవనాలకు సెల్లార్లను నిర్మాణం చేస్తున్నారు.

పూర్తిగా చదవండి..