Translate this News:

Diabetes-Sleep: త్వరగా నిద్రపోవడం.. ఉదయాన్నే లేవడం ఆరోగ్యకరమైన అలవాట్ల. కానీ ఈ రోజుల్లో రాత్రి గుడ్లగూబలా రాత్రి వరకు మేల్కొని ఉంటారు. రాత్రిపూట మొబైల్ వల్ల మనుషులకు నిద్ర తగ్గింది. కానీ ఆలస్యంగా నిద్రపోయే ఈ అలవాటు టైప్ 2 డయాబెటిస్‌కు గురి చేస్తుందట. తెల్లవారుజామున నిద్రలేచేవారి కంటే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారికి మధుమేహం 2 వచ్చే ప్రమాదం 46 శాతం ఎక్కువ అని అధ్యయనం చెబుతోంది. తప్పుడు జీవనశైలితో పాటు తక్కువ నాణ్యత గల నిద్ర మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. ఆలస్యంగా నిద్రించే వారికి షుగర్ వచ్చే ప్రమాదం ఉందా.. లేదా అనేదానిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..