Translate this News:

Fig Brownies: ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో అంజీర్‌ ఒకటి. అంజీర్‌తో తక్కువ సమయంలో ఇంట్లోనే ఈ ప్రత్యేకమైన లడ్డూను తయారు చేసుకోవచ్చు. రోగనిరోధకశక్తిని బలోపేతం చేయడానికి ఈ రుచికరమైన లడ్డూను ఇంట్లోనే చూసుకుని తినవచ్చు. మీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది తినాలనుకుంటే..ఈ ప్రత్యేకమైన లడ్డూని మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అత్తి పండ్లలో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంజీర్‌ లడ్డూ ని ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..