Translate this News:

Health Tips: మొక్కజొన్న ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఐటమ్స్‌. వర్షాకాలంలో మొక్కజొన్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి కణజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్- బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. రోజు కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే ఎలాంటి ఆరోగ్య ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..