Translate this News:

Health Tips: మన జీవితంలో శుభ్రత అనేది చాలా కీలక. స్త్రీ, పురుషులకు ప్రైవేట్ భాగాలలో శుభ్రంగా ఉంచుకోవడం ఇంకా ముఖ్యం. అయితే ప్రతిరోజూ స్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రతిరోజు ప్రైవేటు పార్ట్స్‌లో శుభ్రత పాటించడం చాలా అవసరం. ఎందుకంటే బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనివల్ల అపరిశుభ్రంగా ఉంటే అనారోగ్య సమస్యలతోపాటు ఇన్ఫెక్షన్లు, రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొందరూ ప్రైవేట్ పార్ట్స్ నుంచి నలుపును తొలగించడానికి చాలామంది నిమ్మకాయను ఉపయోగించవచ్చా? లేదా అని తరచుగా అలోచిస్తారు. నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ ఉంటుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే నిమ్మరసంలో రోజ్ వాటర్ మిక్స్ చేయడం ద్వారా ప్రైవేట్ పార్ట్స్‌లో నలుపును పోగొట్టుకోవచ్చు. రోజ్ వాటర్ ప్రైవేట్ భాగాలను తాజాగా ఉంచుతుంది. ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..