Translate this News:

Food Recipe: వర్షాకాలంలో సాయంత్రం సమయంలో వేడివేడిగా స్పైసీ ఫుడ్‌ తినాలని చాలామందికి ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా వేడి స్పైసీ ఫుడ్‌ తినడానికి ఇష్టపడతారు. అయితే బయట తినే ఆహారాలు ఆరోగ్యానికి అంతా మంచివి కావు. అందుకని ఇంట్లోనే చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రస్తుతం ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంట్లో స్పెషల్ డిష్ చేయడానికి సమయం దొరకదు. అలాంటి వాళ్లకి ఈ స్పెషల్ డిష్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ స్పెషల్ డిష్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..