Translate this News:

Health Tips: ప్రస్తుతం అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది. ఏ వర్క్ చేయాలన్నా కంప్యూటర్లలోనే చేయాలి. అంతేకాదు ఉన్న 24 గంటల్లో 10 నుంచి 16 గంటలు పనిచేసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చుంటే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కూర్చునే పద్ధతిని బట్టి అవయవాలు కూడా పనిచేస్తాయట. ఈ మధ్యకాలంలో 8 నుంచి12 గంటలు కంప్యూటర్ల దగ్గర పనిచేసే వాళ్లు ఉన్నారు. ఏ విధంగా కూర్చోవాలి, కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..