ఈ వార్తను అనువదించండి:

Arekapudi Gandhi: ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ముదిరాయి. పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి అనుచరులతో భారీ ర్యాలీగా అరికెపూడి గాంధీ బయల్దేరారు. అరికెపూడి ఇంటికొచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానన్న కౌశిక్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 11 గంటలకు అరికెపూడి ఇంటికెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పగా… కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే తానే 12 గంటలకు అతని ఇంటికి వెళ్తానని అరికెపూడి అన్నారు. తాజాగా కౌశిక్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం అరికెపూడి ఇంటికి వెయ్యి కార్లతో వెళ్తానని కౌశిక్‌ రెడ్డి చెప్పారు.

చీర, గాజులు అంటూ..

పూర్తిగా చదవండి..