ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ: ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అరికెపూడి తెలంగాణ భవన్‌కు రావాలని నిన్న కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. నువ్వు తెలంగాణ భవన్‌కు రాకుంటే నేనే నీ ఇంటికి వచ్చి బీఆర్‌ఎస్ కండువా కప్పుతామని కౌశిక్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇంటి ముందు బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని చెప్పాడు.

పూర్తిగా చదవండి..