ఈ వార్తను అనువదించండి:

రేవంత్ రెడ్డి: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురువారం నాడు ఎమ్మెల్యేలు కౌశిక్‌ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కౌశిక్‌ రెడ్డి ఇంటి వెలుపల జరిగిన గొడవ ,ఆ తరువాత జరిగిన అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

పూర్తిగా చదవండి..