Translate this News:

Dengue: భారతదేశంలో డెంగీ కేసులు పెరుగుతూంటాయి. కొన్నిసార్లు డెంగీ ప్రాణాలను కూడా తీస్తుంది. అయితే డెంగీ వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువని మీకు తెలుసా. అవును, డెంగీ వల్ల హృద్రోగులకు ఎక్కువ ప్రమాదం ఉందని పరిశోధన తేలింది. దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుంది. డెంగ్యూ కారణంగా ఒక వ్యక్తికి అధిక జ్వరం వస్తుంది. శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. అయితే.. సకాలంలో చికిత్స చేయకపోతే.. రోగి చనిపోవచ్చు. డెంగీ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది. డెంగీ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..