ఈ వార్తను అనువదించండి:

Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో అనుమానాస్పద బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి గొడపక్కనే గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్ వదిలివెళ్లడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని అక్కడినుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీ చేపట్టారు. అయితే సీసీ పుటేజీ ఆధారంగా ఆ బ్యాగ్ పెట్టిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు.

పూర్తిగా చదవండి..