Translate this News:

Health Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్, డెంగీ, గొంతు నొప్పి లాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే ఆయుర్వేద నిప్పులు మాత్రం వీటిని తరిమికొట్టే ఉపాయాలు చెబుతున్నారు. వాటిల్లో ఒకటి బెల్లం, నల్లమిరియాలు. ఈ సీజన్లో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టాలంటే దీనిని తినాలని చెబుతున్నారు. బెల్లం. మిరియాలతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం 

పూర్తిగా చదవండి..