Translate this News:

Health Tips: ప్రపంచవ్యాప్తంగా నాన్‌వెజ్ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే నాన్‌వెజ్ ఎక్కువగా తినడం కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరమట. నాన్‌వెజ్ ముఖ్యంగా రెడ్‌మీట్, ప్రాసెస్డ్ మీట్ వంటివి ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవలి పరిశోధనలు చేశారు. 2015లో దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థకి చెందిన రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఒక ముఖ్యమైన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో రెడ్‌మీట్ ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, క్యాన్సర్ కారకంగా పని చేస్తుంది. IARC 800 కంటే ఎక్కువ అధ్యయనాలను సమీక్షించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేసింది. నాన్‌వెజ్ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..