Translate this News:

Cucumber Tips: ఫేషియల్ చేసే సమయంలో కీరదోసకాయను కళ్లపై పెట్టుకోవడం తరచుగా చూస్తునే ఉంటాం. ఇంట్లో ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత కూడా చాలామంది కీరదోసకాయను కళ్లపై పెట్టుకుంటారు. కీరలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైడ్రేషన్ ఉత్తమ మూలం. కంటి ఆరోగ్యానికి మేలు చేసే థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం వంటి గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది కచ్చితంగా కళ్లకు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కళ్ల వాపు, చికాకు కూడా తగ్గుతుంది. అంతేకాదు డార్క్ సర్కిల్స్‌ను దూరం చేస్తుంది. దోసకాయను కళ్లపై పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..