ఈ వార్తను అనువదించండి:

అథవాలే రాందాస్: అమెరికా పర్యటనలో రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశంలో వీలైతే రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శల బాణాలు విసురుతున్నారు. ఇప్పటికే దీనిపై పలువురు బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై మాటల దాడి చేయగా.. తాజాగా కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.

పూర్తిగా చదవండి..