Translate this News:

Food Recipe: డయాబెటిక్ పేషెంట్స్‌ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు అందరిలా అన్ని ఆహారాలు తీసుకోలేరు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో శ్రద్ధ వహించాలనుకుంటే ఇంట్లోనే ఫుడ్ తయారు చేసే స్పెషల్ డిష్ రెసిపీ తినవచ్చు. చాలా మంది షుగర్ పేషంట్స్ అదే తింటే బోర్ కొడుతుందంటారు. అటువంటి సమయంలో వారికి ఏదైనా కొత్త వంటకం తినాలని కోరికగా ఉంటుంది. మీరు కూడా డయాబెటిక్ పేషెంట్ అయితే.. మీరు ఆహారంలో ఓట్స్ చిల్లా రెసిపీని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్ చిల్లా రెసిపీ ఎలా చేయాలి.. దానిని వల్ల డయాబెటిక్ పేషెంట్‌ ఎలా ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..