Translate this News:

Relationship Tips: ఒకప్పుడు పెళ్లంటే మూడునాళ్ళ ముచ్చకాదు … నూరేళ్ళ బంధం అనేవారు. కానీ ఇప్పుడు జరిగే చాలా పెళ్లిళ్లు మూడునాళ్ళ ముచ్చగానే మిగిలిపోతున్నాయి. ఈ మధ్య సమాజంలో ఎంతో మంది భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి వారి అందమైన వైవాహిక జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. అయితే ప్రతీసారి బంధం తెగిపోవడానికి భర్త ఒక్కటే కారణం కాదు.. ఒక్కోసారి భార్య చేసే తప్పుడు చర్యలు కూడా బంధాన్ని బలహీనపరుస్తాయి. దీని వల్ల వారి వైవాహిక జీవితం నాశనం అవ్వడమే కాదు భర్త తన భాగస్వామి పట్ల ఆసక్తి కూడా కోల్పోతాడు. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాము. 

పూర్తిగా చదవండి..