BRS పార్టీ: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15రోజుల్లోగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. పార్టీ భవనాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post BREAKING: బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత..హైకోర్టు సంచలన ఆదేశాలు! appeared first on Rtvlive.com.