ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: పంటలకు హానీ చేసే పురుగు నివారణ మందుల వాడకం అవసరానికి మించి రైతులు వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ముఖ్యంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అతిగా వినియోగిస్తున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెస్టిసైడ్స్ వల్ల మనుషులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, శ్వాస సంబంధిత, చర్మ, తదితర వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో పేర్కొంది. ఈ మేరకు ICMR, NIN సంస్థలు నిర్వహించిన ‘దేశం, తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం నివేదిక’అనే సర్వేలో వరి, పత్తి రైతులే పురుగు మందులు అతిగా వాడుతున్నట్లు వెల్లడైంది.

పూర్తిగా చదవండి..