ఈ వార్తను అనువదించండి:

ఒకే దేశం-ఒకే ఎన్నికలు: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్ నిర్ణయం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఒక దేశ- ఒక ఎన్నిక ఏంటి అంటే ఒకేసారి అన్ని రాష్ట్రాలకు పార్లమెంట్ ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో రాజకీయ పార్టీలు, నేతలు, న్యాయవాదులు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. కాగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై నష్టాలేంటి? లాభాలేంటో చూద్దాం.

పూర్తిగా చదవండి..