• ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయిన పలు హిట్ సినిమాలు
  • ఎంతగానో ఎదురుచూస్తున్నా తంగలాన్ స్ట్రీమింగ్ ఈ వారమే
  • ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ – మాన్వి మల్హోత్రా సినిమా

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల విడుదలైన అనేక సూపర్ హిట్ సినెమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో, ఏ ఏ వెబ్ సిరీస్ లు ఎప్పటి నుండి స్ట్రీమింగ్ లు రెడీ అవుతున్నాయో చూద్దాం రండి..

 

నెట్‌ఫ్లిక్స్ : 

ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ ) – సెప్టెంబరు 19

ట్విలైట్‌ ఆఫ్‌ ది గాడ్స్‌ ( ఇంగ్లిష్ ) సెప్టెంబరు 19

మాన్‌స్టర్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 19

హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 20

తంగలాన్ (తెలుగు) – సెప్టెంబరు 20

ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ ) – సెప్టెంబరు 21

ఈవిల్‌ డెడ్ రైజ్‌ (ఇంగ్లీష్‌)  – సెప్టెంబరు 21

ఆహా : 

హై ఆన్ కాదల్ (తమిల్ ) – సెప్టెంబరు 16

తిరగబడరా సామీ (తెలుగు) – సెప్టెంబరు 19

మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు ) – సెప్టెంబరు 20

డిస్నీప్లస్ హాట్‌స్టార్ : 

అన్‌ప్రీజన్డ్ సీజన్ 2   (వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16

అగాథా: హౌస్ ఆఫ్ హార్క్‌నెస్ (ఇంగ్లిష్ ) – సెప్టెంబరు 18

ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు) – సెప్టెంబరు 20

తలైవేట్టాయామాపాళ్యం (తమిల్ ) – సెప్టెంబరు 20

ద జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లిష్ ) – సెప్టెంబరు 21

 అమెజాన్ ప్రైమ్ :

ఏ వెరీ రాయల్ స్కాండల్ ( వెబ్ సిరీస్) – సెప్టెంబరు 19

తలైవెట్టయామపాళ్యం (తమిళ వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 20

జియో సినిమా : 

జో తేరా హై వో మేరా హై (హిందీ ) – సెప్టెంబరు 20

ద పెంగ్విన్  (వెబ్ సిరీస్) – సెప్టెంబరు 20

సన్ నెక్స్ట్ : 

రజినీకాంత్ లాల్ సలాం: సెప్టెంబర్ 20