• మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు ‘దేవర’

  • సోషల్‌ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్‌

  • దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. అందుకే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పుడు దేవర ట్రెండ్‌ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఈ నేపథ్యంలో దేవర సినిమా డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ మీకోసం