నైజాంలో “క”, “లక్కీ భాస్కర్”, “అమరన్” డే 1 వసూళ్లు ఇవే | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ దీపావళి పండుగ కానుకగా రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు సహా డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “క” అలాగే…