వైరల్ అవుతున్న శోభితా ప్రీవెడ్డింగ్ పిక్స్ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 2, 2024 7:00 PM IST హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెళ్లికి ముందు తంతు…