Tollywood: ఈ రెండు జళ్ల సీత.. సీరియల్లో పద్దతిగా.. కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు..
ప్రస్తుతం బుల్లితెరపై పరభాష నటీనటులే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది తారలు ఇప్పుడు తెలుగు సీరియల్స్‌లో మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. యాక్టింగ్ నచ్చిచే చాలు భాషతో సంబంధం లేకుండా…