Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ కేసులో నమ్మలేని నిజాలు.. రేణుకాస్వామి మర్డర్‌కు డీల్ ఎంతో తెలుసా..?
చింత చచ్చినా పులుపు చావలేదంటారు. అలాగే ఉంది కన్నడ హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర తీరు. మర్డర్ కేసులో అరెస్టై.. జైల్లో చిప్పకూడు తింటున్నా వాళ్లల్లో కించిన్ పశ్చాత్తాపం కనిపించడం లేదంటున్నారు జనం. పోలీస్ ఇంటరాగేషన్‌లో ఫుల్ మేకప్‌తో పవిత్ర…