AVS: కమెడియన్ ఏవీఎస్ కూతురు, అల్లుడు ఇద్దరూ యాక్టర్స్ అని తెలుసా..? సీరియల్స్‌లో చాలా ఫేమస్..
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పాపులర్ హాస్యనటులలో దివంగత నటుడు AVS ఒకరు. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా అవసరం లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. AVS అసలు పేరు ఆమంచి వెంకట…