January 2025

షూటింగ్ కి సిద్ధమైన ప్రభాస్ ‘కల్కి 2’!!

బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా నిలిచిన కల్కి 2898 ఏ.డి. బాక్సాఫీస్ దగ్గర రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో…

వివాదాల్లో ‘కాంతారా: చాప్టర్ 1’.. సిబ్బంది పై దాడి, పర్యావరణ హాని.. ఆరోపణలు!!

రిషబ్ శెట్టి నటించిన “కాంతారా: చాప్టర్ 1” సినిమాకు సంబంధించిన వివాదాలు ఇంకా ఉత్పన్నమవుతున్నాయి. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకా యాసలూరు మండలం సంతే సమీపంలో “కాంతారా: చాప్టర్ 1” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం “హోంబాలే ఫిల్మ్స్”…

అల్లు అర్జున్ – త్రివిక్రమ్.. నెక్స్ట్ లెవెల్ అప్డేట్ రెడీ!!

“పుష్ప 2” సినిమా విడుదలై ఒక నెల అయినప్పటికీ, ఇంకా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జవనరి 17 నుండి 20 నిమిషాల కొత్త సీన్స్‌తో “రీ లోడెడ్ వెర్షన్” విడుదల చేయడంతో, ఈ చిత్రం మరోసారి థియేటర్లలో హిట్ అవుతోంది. ఐకాన్…

చరణ్ బాక్సాఫీస్ పోటెన్షియల్ పై రాజమౌళి పాత ట్వీట్ వైరల్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా భారీ నెగిటివ్ కన్సెన్సస్ తీసుకున్నప్పటికీ, 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వున్నాయి. రామ్…

‘ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’.. ఆటో డ్రైవర్: సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్టు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై బాంద్రాలో తన ఇంట్లో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు 70 గంటల తర్వాత అరెస్టు చేశారు. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ పౌరుడిగా గుర్తించారు. ఈ దాడి సమయంలో సైఫ్…

ఆస్తులను తమకు అప్పగించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు!!

తాజాగా, సీనియర్ నటుడు మోహన్ బాబు తన జల్‌పల్లి ప్రాంతంలోని ఆస్తిని కొందరు ఆక్రమించుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని, ఆ ఆక్రమణను తొలగించి ఆస్తిని తిరిగి తనకు అప్పగించాలని ఆయన కోరారు. సీనియర్ సిటిజన్…

Akhanda2 : ఆంధ్రాలో అఖండ -2 షూటింగ్.. ఎక్కడంటే..?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఎంతటి సంచనాలు సృష్టించాయో అందరికీ తెలిసిన విషయం. ఒక విధంగా చెప్పాలంటే, అఖండ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లను కొత్తగా ఉర్రూతలూగించినట్లుగా చెప్పవచ్చు. ఈ హిట్టైన కాంబో మరో…

కొత్త ఇమేజ్‌లో ప్రభాస్.. “ఫౌజీ” గురించి ఆసక్తికరమైన విషయాలు!!

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న “ఫౌజీ” సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ ఇప్పటివరకు ఎన్నడూ చేయని పాత్రలో కనిపించబోతున్నాడు. “ఫౌజీ” సినిమా దేవిపురం అగ్రహారం నేపథ్యంలో సాగుతుంది. స్వాతంత్ర్యానికి ముందు కాలంలో జరిగే…

తిరుమల లోనూ “ఓజీ..ఓజీ”.. పరువు తీస్తున్న పవన్ ఫ్యాన్స్!!

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం OG ప్రస్తుతం సినిమాపై అభిమానుల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యే ముందు ఈ సినిమా మొదలుపెట్టినప్పటికీ, ఆ తర్వాత ఆయన బిజీగా మారడంతో చిత్రీకరణ కొంతకాలం…

పాన్ ఇండియా హీరోలను తలదన్నుతున్న వెంకీ!!

వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత కూడా అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తూ, రికార్డులను బద్దలు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి సాధించిన…