అల్లు అర్జున్‌కు ఆసుపత్రి సందర్శన అనుమతి!!
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్‌ను రామ్ గోపాల్ పేట పోలీసులు షరతులతో అనుమతిచ్చారు. ఈ మేరకు అల్లు అర్జున్ మేనేజర్ కరుణాకర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో, అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లేందుకు…