Game Changer: చరణ్ కోసం డిప్యూటీ సీఎం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అంటే!
Published Date :January 2, 2025 , 10:06 pm ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే గేమ్ చేంజర్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. రామ్ చరణ్ తేజ్…