ఇండస్ట్రీలో పెరుగుతున్న వంద కోట్ల హీరోలు.. తగ్గేదేలే..
వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా “ఉప్పెన”తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ సాధించి, అతన్ని మెగా స్టార్‌గా నిలబెట్టింది. అయితే, తర్వాతి ప్రయత్నాలలో అతను అంత విజయం సాధించలేదు. రవితేజా “ధమాకా” సినిమా విజయం తర్వాత,…