ఎస్.ఎస్. రాజమౌళి వైరల్ వీడియో – నెటిజన్ల ఆశ్చర్యం!!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వరుస బ్లాక్‌బస్టర్లతో భారతీయ సినిమా పరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా ఎదిగాడు. బాహుబలితో దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ సెన్సేషన్ అయ్యాడు. ఈ సినిమా ఆస్కార్ గెలుచుకోవడం ద్వారా ప్రపంచ…