SKN, వైష్ణవి చైతన్య వివాదం.. సినీ వర్గాల్లో చర్చ!!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాని హీరోయిన్లను ప్రోత్సహించడమే మంచిదని, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో ఇటీవలే అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని దర్శకుడు సాయి రాజేశ్‌తో…