జీ5లో ట్రెండింగ్‌లో ఉన్న హిట్ మూవీ.. రికార్డులు సృష్టిస్తున్న ‘మిసెస్’!!
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సూపర్ హిట్ సినిమాలు వరుసగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు క్రైమ్ థ్రిల్లర్స్, హారర్, ఫ్యామిలీ డ్రామాలు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల…