సాయి పల్లవికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం!
తండేల్ సినిమాలో యువ సామ్రాట్ నాగ చైతన్య మరియు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించారు. లవ్ స్టోరీ తరువాత, ఈ జోడీ మరోసారి చాలా హిట్టైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందించిన తండేల్…