చిరంజీవి సపోర్ట్ పై రఘుబాబు ఎమోషనల్.. నన్ను పొగిడిన క్షణం మర్చిపోలేను!!
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ కమెడియన్ రఘుబాబు సినీ పరిశ్రమలో 400కి పైగా చిత్రాల్లో నటించి, తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్‌గా తనదైన శైలిలో రఘుబాబు ఎంతో మంది అభిమానాన్ని…