February 2025

“తండేల్” మూవీ రికార్డు వసూళ్లు.. 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తుందా?

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ (Tandel) సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడుగా కొనసాగుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 62 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించడంతో మేకర్స్ ఈ అద్భుత విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో…

ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి మధ్య విభేదాలు..సంచలన కామెంట్స్!!

టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి, తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆయన కామెడీ రోల్స్ తో కాదు, హీరోగా కూడా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, కొంతకాలంగా…

త్రిష ట్విట్టర్ హ్యాక్ – షాకింగ్ క్రిప్టో ట్వీట్స్ వైరల్!!

స్టార్ హీరోయిన్ త్రిష వరుస విజయాలతో కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. మళయాలంలో విడుదలైన “ఐడెంటిటీ” సస్పెన్స్ థ్రిల్లర్ గా విజయం సాధించగా,…

తండేల్ పైరసీపై బన్నీ వాసు సీరియస్ వార్నింగ్..ఆర్టీసీ బస్సులో ప్రదర్శన!!

నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన…

హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ ఎన్టీఆర్ ‘వార్ 2’ లీక్ ఫోటోలు..ఫ్యాన్స్ టెన్షన్!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవర తో ఘన విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్‌ వద్ద భారీ…

చిరు లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియా హీట్.. చరణ్‌కు మగబిడ్డ పుట్టాలనుకుంటున్నా!!

మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా, మరో కీలక పాత్రల్లో మరికొంతమంది ప్రముఖ నటీనటులు కూడా కనిపించనున్నారు.…

‘అరి’ వెరైటీ ప్రమోషన్స్.. విడుదలకు ముందే సినిమా చూసే ఛాన్స్

పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్నారు జయ శంకర్. ఇక దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. ఇప్పటికే సైకో…

భగవద్గీత కాన్సెప్ట్ తో రూపొందిన ‘అరి’..వెరైటీ గా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్!!

పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్నారు జయ శంకర్. ఇక దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. ఇప్పటికే సైకో…

ఫిబ్రవరిలో ‘చంద్రేశ్వర’..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి!!

శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి ,ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘చంద్రేశ్వర’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం…

భారీ అంచనాలతో విడుదల కి సిద్ధం అవుతున్న 1000 వాలా సినిమా!!

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు…