తండేల్ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ హీరోతో!!
తెలుగు సినిమా వృద్ధి ఇప్పుడు అతి భారీగా ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి భారీ బ్లాక్‌బస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విజయం కారణంగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఇతర భాషల నటులు ఆసక్తి చూపిస్తున్నారు.…