ఆ పని చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విష్ణు ప్రియ!!
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత, చాలా మంది ముద్దుగుమ్మలు తమ క్రేజ్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తమ లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు…