అందమైన భార్య.. ట్రోల్స్ పై రవీందర్.. ప్రేమకంటే రూపమే ముఖ్యమా?
కోలీవుడ్ ఇండస్ట్రీలో మహాలక్ష్మి, రవీందర్ చంద్రశేఖర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహాలక్ష్మి, నిర్మాత రవీందర్‌ను వివాహం చేసుకోవడంతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే, మహాలక్ష్మికి ఇది రెండో పెళ్లి.…