హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ ఎన్టీఆర్ ‘వార్ 2’ లీక్ ఫోటోలు..ఫ్యాన్స్ టెన్షన్!!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం దేవర తో ఘన విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ…